Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్…
గత ఏడాది నుంచి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు.. ఆర్థిక కారణాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు.. ఇప్పటికి ఉద్యోగుల ఊచకోత కొనసాగుతుంది.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ యాపిల్ కూడా తమ ఉద్యోగుల పై వేటు వేసింది.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో యాపిల్ సంస్థ ఉంది.. తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి.…