Stop putting your wet Apple iPhone in Rice Bag: ‘స్మార్ట్‌ఫోన్’ నీటిలో పడితే.. మనకు తెలిసిన పద్దతి ఒకటే. నీటిలో పడిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే తుడిచేసి.. ఇంట్లో ఉండే బియ్యం సంచిలో పెడుతాం. ఓ రోజంతా బియ్యం సంచిలో ఉంచిన తర్వాత తీసి ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ‘యాపిల్’ కంపెనీ పేర్కొంది. నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దని యూజర్లకు యాపిల్…