Apple Lauched Watch Series 10 and AirPods 4: ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ముందుగా లాంచ్ అయింది ‘యాపిల్ వాచ్ సిరీస్ 10’. ఈ వాచ్ సిరీస్‌లో పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. గత వాచ్‌లతో పోలిస్తే.. ఈ వాచ్‌ల డిస్‌ప్లేలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. వైడ్ యాంగిల్…
Apple iPhone 16 Series Launched: టెక్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో…
Apple iPhone 16 Launch Event: iPhone 16 Series Launch: ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. సోమవారం అర్ధరాత్రి యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ‘గ్లోటైమ్’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ రిలీజ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. ఐఫోన్ 16…
Apple iphone 16 Launch Event Date: ‘యాపిల్’ ప్రియులకు శుభవార్త. 2024 యాపిల్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ఈవెంట్ నిర్వహించనున్నట్లు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈసారి సెప్టెంబర్ 10న ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే…