ఎలక్ట్రానిక్స్ విక్రయాల సంస్థ ‘విజయ్ సేల్స్’ తన యాపిల్ డేస్ సేల్‌ను జనవరి 8 వరకు పొడిగించింది. అంటే.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు అద్భుతమైన ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడానికి మరింత సమయం ఉంది. ఈ సేల్ దేశవ్యాప్తంగా ఉన్న విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్‌లలో, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఆపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌లు సహా పలు ఉపకరణాలపై అద్భుతమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో…