Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు.