Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ అపోలో హాస్పిటల్స్ పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారుల కోసం కూడా గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.