Narakasura Movie : పలాస హీరో రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా శత్రు కీలక పాత్రధారిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘నరకాసుర’. పేరుతోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాను సెబాస్టియన్ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్ చూసిన పలువురు అయితే ఈ టీజర్ ‘కాంతార రేంజ్‌లో ఉందని’ కూడా…