రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణత కోసం పబ్లిక్ పరీక్షలు రాసి అందులో మంచి మర్క్స్ సాధించిన తర్వాతే.. కాలేజి లైఫ్ లోకి ఎంటర్ అవుతాం. అలాంటి పదవ తరగతి పాస్ అవ్వడం అనేది విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ కీలక ఘట్టం. మంచి ఉద్యోగాలు సాధించాలన్న, ఉన్నత చదువులను చదవాలన్న దానికి ప్రామాణికం పదో తరగతి మార్కులు మొదటిగా చూస్తారు. దేశంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా కనీస అర్హత పదవ తరగతి…
AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థుల సంఖ్య 6,09,070గా ఉంది.. మిగతావారు ఓఎస్సెస్సీ రెగ్యులర్,…