గతవారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. తాడేపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఇక ఇందులో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 67% ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్ ఫలితాలలో 78% ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇప్పుడు పదవ తరగతి పరీక్ష ఫలితాల కోసం రాష్ట్రంలో…