ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి.. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.. పాలిసెట్ 2022లో 91.84 మేర అర్హత సాధించారు విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 29న పాలిసెట్ నిర్వహించారు.. ప్రవేశ పరీక్షకు 1,38,189 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,627 మంది అర్హత సాధించారు.. ఇక, పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,866 మంది ప్రవేశం పొందారు.. బాలురలో 90.56 శాతం మంది…