AP Pensions: జిల్లా కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ నూతన సిఎస్ గా బాధ్యతలు చెప్పటిన నీరభ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జులై నుంచి ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిచాలని ఒకొక్క ఉదోగికి 50 ఇల్లు కేటాయించేలా చూడాలి అని అలానే మొత్తం 7000 రూపాయలు అమౌంట్ అందిచాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వివరణ కింద…
ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.