NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ రోజు ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందించే ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. రేపటికి సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ. 550 కోట్లు చెల్లించాలి అని నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
YS Jagan: కురుపాం గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలలో పచ్చకామెర్లకు గురైన బాలికలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) పిల్లల వార్డుకు వెళ్లారు. అక్కడ జగన్ చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు! ఈ…