ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేస్తుంది.. సంక్రాంతికి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఈ పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.. అలాగే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా…