ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఏపీ ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ, అధికారులపై ఛైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్లు బద్ధకం కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా రూ.337 కోట్ల పెనాల్టీ పడేలా చేశారన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని, ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో నిర్వహించి మీడియా…
ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతాయి అని చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగింది అని తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారు. తేరా సాఫ్ట్ కు క్రాంట్రాక్టు లు ఇచ్చేప్పుడు అప్పటి మాంత్రి మండలి ఏం చేసింది అని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా అని అడిగారు. సమగ్ర దర్యాప్తు తర్వాత…
ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి అని ఎన్టీవీతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా టెండర్లు అప్పగించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉంది. అవకతవకలకు పాల్పడిన అందరిపై చర్యలు ఉంటాయి. నేను గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను అని పేర్కొన్నారు. నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి ఫైబర్ నెట్ 650 కోట్ల అప్పులో ఉంది. ఏపీ ఫైబర్…