Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏకంగా తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నా సరే రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. అన్ని సినిమాల కంటే దీని మీదనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. అంచనాలకు తగ్గట్టే మూవీ బాగానే ఆడుతోంది. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్…