China Fire Accident: సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 38 మంది కార్మికులు చనిపోయారు.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు… ఇది సామెతే అనుకుంటే పొరపాటే. నిజజీవితంలో కూడా ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. 2109 వరకు ఆర్థిక, సాంకెతిక రంగాల్లో ప్రపంచదేశాలు పోటీ పడ్డాయి. అయితే, 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా బయటపడింది. వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ కరోనా ల్యాబ్ నుంచి వచ్చిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకు చైనా ఒప్పుకోవడం లేదు. జంతువుల నుంచి మనిషికి సోకిందని చెబుతూ వచ్చింది. కరోనా పుట్టుకకు…