Anushka : సీనియర్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య బయటకు రావట్లేదు. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన ఘాటీ మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగానే ఉంటుంది. ఎందుకో అర్థం కావట్లేదు. సాధారణంగా అనుష్క ఏ సినిమాలో నటించినా ప్రమోషన్లకు మాత్రం కచ్చితంగా వస్తుంది. కానీ ఘాటు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆమె కావాలనే ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్టు…