సోషల్ మీడియాలో దూరంగా ఉండే స్టార్స్ లో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క. చాలా అరుదుగా సోషల్ మీడియాలో కన్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అనుష్క తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది. అనుష్క తల్లిదండ్రులు ఏఎన్ విట్టల్ శెట్టి, ప్రఫుల్లతో తాను కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ “హ్యాపీ యానివర్సరీ అమ్మ & నాన్న” అని రాసింది. దీంతో అనుష్క…