సౌత్ లో అందరికన్నా ముందుగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ ‘అనుష్క శెట్టి’. అరుంధతి సినిమాతో సోలో హీరోయిన్ గా సక్సస్ కొట్టిన అనుష్క, అక్కడి నుంచి వెనక్కి చూసుకున్న సందర్భమే లేదు. హీరోల పక్కన నటిస్తూనే సోలో హీరోయిన్ సినిమాలు చేసిన అనుష్క, బాహుబలి 2 తర్వాత సినిమాలు చెయ్యడం పూర్తిగా తగ్గించేసింది. జీరో సైజ్ సినిమా కోసం ప్రోస్తెటిక్ వాడకుండా, లావు అయిన అనుష్క అక్కడి…
Anushka Shetty: అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క... జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.