Anushka Shetty: యంగ్ కుర్రాడితో ప్రేమలో పడిన అనుష్క.. వివరాలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Shetty: అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు. అంతకుముందు తీసిన సినిమాలేవి అనుష్కకు పేరు తెచ్చిపెట్టలేదు. అరుంధతితో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక బాహుబలి సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అయితే అనుష్క స్టార్ స్టేటస్ వచ్చినా తను సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ లాంగ్ రన్ లో కెరీర్ నిలబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’ 2020లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క తన నెక్ట్స్ మూవీని ఇప్పటివరకు తెరకెక్కించలేదు.
Read Also: Pawan Kalyan ‘The Real Yogi’ : చిరంజీవి తమ్ముళ్లు అయినంత మాత్రాన సినిమాలు ఎవ్వరూ ఇవ్వరు
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
అయితే ‘జాతిరత్నాలు’తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల మొదలు పెట్టారు మేకర్స్ . యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అనుష్క ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అనుష్క కెరీర్‌లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మిడిల్ ఏజ్ చెఫ్ పాత్రలో అనుష్క నటిస్తుందని.. ఓ యంగ్ కుర్రాడితో ఆమె ప్రేమలో పడుతుందనే నేపథ్యంలో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాలో అనుష్క ఎలా కనిపించనుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను మహేష్ బాబు అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన వివరాలను చిత్ర త్వరలోనే వెల్లడించనుంది.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!