సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలకు అవార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు అందచేస్తామన్నారు. మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. స్కోర్సెస్ అనేక…