మాధురీ దీక్షిత్ ని రకరకాల టైటిల్స్ తో ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు! అయితే, ‘ధక్ ధక్ గాళ్’ అని అప్పట్లో చాలా మంది పిలిచేవారు! ఇప్పుడైతే మాధురీ యంగ్ గాళ్ కాకపోవచ్చుగానీ… ‘ధక్ ధక్ సుందరి’ అని మాత్రం… మనం ఇప్పటికీ పిలుచుకోవచ్చు! ఆమె అందం, ఆకర్షణ ఇప్పటికీ చెక్కుచెదరలేని తన డై హార్డ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు…మాధురీ కెరీర్ లోనే ఆల్ టైం రొమాంటిక్ హిట్ గా నిలిచిన ‘ధక్ ధక్ కరేనా లగా’…