Anupama Parameshwaran : మళయాల భామ అనుపమకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పరంగా అదరగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందం, నటన, డ్యాన్స్.. మూడింటిలో ఈ బ్యూటీకి తిరుగులేదు. అలాంటి అనుపమను నటన రాదంటూ ట్రోల్ చేశారంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నిజంగానే నాకు యాక్టింగ్ రాదేమో అనుకుని బాధపడ్డాను. Read…