హీరోగా ఆశిష్‌కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ �
నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు. ‘రౌడీ బాయ్స్’లో యువ నటి కోమలీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ కంపోజర్ దే�
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట�
“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అ