తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల…