Anupama : అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతోంది. అలాంటి అనుపమ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా సంస్థలు. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతనితో ఆమె లిప్ లాక్ చేసిన ఫొటో కూడా లీక్ కావడం సెన్సేషనల్ గా మారిపోయింది. ఇంతకీ అతను ఎవరో కాదు తమిళ స్టార్…