ఈ ఏడాది డ్రాగన్, కిష్కింధ పురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ లాంటి ఐదుకు పైగా సినిమాలతో బిజీగా గడిపిన అనుపమ పరమేశ్వరన్, తన సహజ నటనతో ఎప్పటిలాగే కుర్రకారుని ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీరంగ ప్రవేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, నేర్చుకున్న పాఠాలు గురించి ఓపెన్‌గా చెప్పుకుంది. Also Read : Varanasi :…