Black Coffee Benefits: ఈ ఆధునిక యుగంలో ఉదయం లేచిన వెంటనే చాలా మంది చేతిలో కాఫీ లేదా టీ కప్పు తప్పనిసరిగా కనిపిస్తుంది. రోజు మొదలయ్యే ముందు ఒక్క కప్పు కాఫీ లేకుండా పనులు మొదలవ్వవు అనే స్థాయికి ఇది అలవాటైపోయింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగితే ఎలా ఉంటుందో? అని. చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతాయో అనేది మనం పెద్దగా…
మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.
నిగనిగలాడే నేరేడు పండ్లు కొద్దిరోటు మాత్రమే మార్కెట్లో ఉంటాయి. వాటిని తినడం వల్ల 365 రోజులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. కోలగా ఉండ పెద్దగా ఉండే వాటిని అల్ల నేరేడని.. గుండ్రంగా పొట్టిగా ఉంటె చిట్టినేరేడని పిలుస్తారు. నేరేడు పండ్లు భారత్, పాకిస్థాన్, ఇండోనేషియాలలో విరివిగా లభిస్తాయి. ఈ అల్ల నేరేడు పండ్లలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
ఎండాకాలం మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎండాకాలంలో హైడ్రేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్ ఆప్షన్. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి…
భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి…
Moong Dal: మన శరీరంలో విటమిన్లు సరిగా లేకపోవడం వల్ల చాలా మందికి పోషకాలు సమకూర్చుకోవడంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే, మీరు తీసుకునే ఆహారంలో పెసలు చేర్చుకుంటే మీరు శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందించవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లతో పాటు.. పెసలు శరీర అభివృద్ధికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ పెసలు చాలా ఫాయిడా కలిగిన పప్పులలో ఒకటి. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం,…
Tamarind Leaf Tea: మనం వివిధ రకాల టీల గురించి తరచుగా రుచి చూస్తే ఉంటాము. అయితే, ఎప్పుడైనా చింత ఆకు టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు విన్నారా.? నిజానికి చింత ఆకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కేలరీలు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి. మీరు దీన్ని మీ దినచర్యలో చేర్చుకుంటే, మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇకపోతే, చింత ఆకుల టీ తయారు…
Figs health Benefits: రుచికరమైన, పోషకమైన పండ్ల విషయానికి వస్తే.. అత్తి పండ్లు లేదా అంజీర్ పండ్లు ఎంపిక ఎంతో మేలు చేస్తుంది. అవి రుచికరంగా ఉండటమే కాకుండా, మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరచగల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడటం నుండి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడం వరకు, అత్తి పండ్లు మీ ఆహారంలో విలువైన అదనంగా ఉంటాయి. మీ భోజనంలో, అల్పాహారంలో అత్తి పండ్లను చేర్చడం ద్వారా, అవి అందించే…