రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా…