Australian PM Wedding: ప్రధాని హోదాలో ఒకరు వివాహం చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన పదవీకాలంలో వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ ప్రధాని ఎవరో తెలుసా.. ఆంథోనీ అల్బనీస్. ఆయన 62 ఏళ్ల వయసులో శనివారం తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్‌ను వివాహం చేసుకున్నారు. READ ALSO: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా? ఈ పెళ్లి వేడుకలు కాన్‌బెర్రాలోని ఆంథోనీ అధికారిక నివాసం…