చిత్ర పరిశ్రమలో పుకార్లకు కొదువ లేదు. హీరో హీరోయిన్లు కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది తారలు అలాంటి పుకార్లను పట్టించుకోరు.. కానీ మరికొంతమంది తారలు అలాంటి గాసిప్స్ కి స్ట్రాంగ్ రిప్లెలు ఇస్తారు. ఇక తాజగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా అదే పని చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని,…