దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు…