కొంతమంది హీరోయిన్లు నటించింది ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలాంటి హీరోయిన్ లో అన్షు ఒకరు. ‘మన్మధుడు’ మూవీలో నాగ్ తో జత కట్టి.. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే అందంతో మహేశ్వరిగా అదరగొట్టింది అన్షు. నిజానికి మన్మథుడు సినిమాలో అన్షు కనిపించింది 20, 25 నిమిషాలు మాత్రమే. కానీ ఈ బ్యూటీ చూపిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె లుక్ చూసి యూత్ దెబ్బకు పడిపోయారు. మన్మధుడు మూవీ…