అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు ధ్రువతార, ఆయన స్థాపించిన విద్యాసంస్థలు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయి. తాజాగా, తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ‘కింగ్’ నాగార్జున అక్కినేని చేసిన ప్రకటన విద్యా లోకంలో ఒక గొప్ప సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఏర్పడిన ఏఎన్ఆర్ కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Also Read :Saif…