Akhil Akkineni to Do a Periodic Movie in Annapurna Banner: అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయలేదు. ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతాడని అనుకున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతానికి…