Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు A14 బాలాజీ, A19 సుదర్శన్ లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Physical harassment: అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు బస్సులో ప్రయాణిస్తున్న యువతులను వేధించిన ఘటన సంచలనం రేపింది. మొటుకుపల్లి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది.