Physical harassment: మద్యం మత్తులో అమ్మాయిలను టీజ్ చేసిన యువకులు.. కండక్టర్, డ్రైవర్పై దాడి.
- ఆర్టీసీ బస్సులో అమ్మాయిలను వేధించిన యువకులు..
- మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులను అడ్డుకున్న కండక్టర్..
- కండక్టర్ పై దాడికి పాల్పడిన భారత్, రాజేష్, భాను ప్రకాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical harassment: అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు బస్సులో ప్రయాణిస్తున్న యువతులను వేధించిన ఘటన సంచలనం రేపింది. మొటుకుపల్లి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. నలుగురు యువకులు బస్సులో ప్రయాణిస్తుండగా మద్యం మత్తులో యువతులను లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని గమనించిన బస్సు కండక్టర్ శ్రీరాములు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన భరత్, రాజేష్, భాను ప్రకాష్‌తో పాటు మరో వ్యక్తి కండక్టర్‌పై దాడి చేశారు.
Read Also: Operation Deepavali: హెచ్చరిక జారీ చేసిన పోలీసులు, క్షేత్రస్థాయిలో డీఎస్పీ స్థాయి అధికారుల తనిఖీలు
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
ఇక, గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన బస్సు డ్రైవర్‌పైనా వారు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ శ్రీరాములు.. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇక, తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బస్సులోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
-
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!