ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా పడడం లేదా మారే ఇతర కారణాల వలన అయిన పోస్ట్ పోన్ అవడం కామన్ అయింది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ కు కొన్ని గంటల ముందు పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా అన్ని క్లియరెన్స్ తో ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు…
టాలీవుడ్ ఆడియన్స్‌కు సిన్సీయర్‌గా దగ్గరయ్యేందుకు ప్రయత్నించే ఏకైక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. తొలి నుండి తన సినిమాలను తెలుగులో తీసుకు వచ్చేటప్పుడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా మార్చేస్తుంటాడు. కొన్నిసార్లు తన చేతుల్లో నేమ్ ఛేంజ్ చేసే ఛాన్స్ లేకపోతే తప్ప ఆల్మోస్ట్ కార్తీ సినిమాలన్నీ తెలుగు టైటిల్స్ తో వచ్చినవే. నెక్ట్స్ కూడా వా వాతియార్‌ను అచ్చమైన తెలుగు టైటిల్ ‘అన్నగారు వస్తారు’గా తీసుకొస్తున్నాడు. Also Read : Venky 77 : వెంకీ – త్రివిక్రమ్…