ప్రఖ్యాత వెల్‌నెస్ నిపుణుడు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్‌నెస్ సెంటర్‌ను హైదరాబాద్ లో ప్రారంభించారు. జూబ్లీ హిల్స్‌లో దీన్ని ఓపెన్ చేశారు. అధునాతన శాస్త్రీయ పద్ధతులతో ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా దీన్ని ఓపెన్ చేశారు. ఫిట్‌నెస్ మరియు వెల్‌నెస్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా నైపుణ్యంతో, గ్రాండ్‌మాస్టర్ అంకిత్ 3D ఫిట్‌నెస్ మోడల్‌ను పరిచయం చేశారు, దీనిని సమగ్రమైన 360-డిగ్రీ విధానాన్ని అందిస్తారు. సాంప్రదాయిక ఫిట్‌నెస్ కేంద్రాల మాదిరిగా కాకుండా, అంకితం వ్యక్తిగత అవసరాలను…