India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు మరో గండం..
- భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు మరో గండం..
- కోలంబోలో ఆదివారం వర్షం పడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ వరల్డ్ ఎదురుచూస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడబోతున్నారు. మొత్తం టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలువనుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురుచూస్తు్న్నారు. భారత ఫ్యాన్స్ మరోసారి పాకిస్తాన్‌పై ఆధితప్యం చూపించాలని కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిపై ఉన్న రికార్డును కొనసాగించాలని ఆశిస్తున్నారు.
Read Also: NEET-Based Nursing Admissions: నీట్ ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు.. సీఎం ఆమోదం…
Also Read
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. Accuweather.com ప్రకారం, ఆదివారం కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగటిపూట వర్షం పడే అవకాశం 93 శాతం, ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం 26 శాతం ఉందని తెలిపింది. మొత్తం సుమారు 12.1 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. పాకిస్తాన్ బాయ్‌కాట్ నిర్ణయం తర్వాత యూ-టర్న్ తీసుకోవడంతో భారత్‌తో మ్యాచ్ మార్గం సుగమం అయింది. అన్ని అడ్డంకులు, వివాదాలు దాటిన తర్వాత వరణుడు అడ్డుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!