వాళ్లిద్దరూ మారథాన్ రన్నర్స్. ఒక్కసారి మొదలెడితే సూపర్బ్ గా రన్నింగ్ చేస్తారు. అందుకే, ఒకరికి ఒకరు నచ్చేయటంతో జీవితంలోనూ కలసి పరుగులు తీద్దామని డిసైడ్ అయ్యారు. సీన్ కట్ చేస్తే, అతడ్ని ఆమె 2018లో పెళ్లాడింది. ఇందులో పెద్ద విశేషం ఏంటి అంటారా? అతడికి 55, ఆమెకి 29… అదే సమ్ థింగ్ స్పెషల్! సూపర్ మోడల్ గా అమ్మాయ