రావు రమేష్… తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడు అనిపించుకున్న నటుడు. అగ్ర హీరోలు సైతం అతనితో నటించాలని కోరుకునే ప్రతిభావంతుడు. వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ఇప్పుడు కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా చేశారు.రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్…