కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.