మనకు కావలసిన అన్ని ఫోషకాలను అందిస్తున్న పండ్లలో అంజీర ఒకటి.. దీన్ని పచ్చిగా తిన్నా, ఎండువి తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు…