ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాన్ని మెగాస్టార్ చిరంజీవి టీం ఖండించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం మీద మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్ చేశారు. తన తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న…