Bengali Actress Anjana Bhowmick Dies: బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 79 ఏళ్ల అంజనా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెటరన్ హీరోయిన్ అంజనా గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె కుమార్తెలు బాగోగులు చూసుకుంటున్నారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో…