టాలీవుడ్‌లో తెలుగు ముద్దగుమ్మలకు కొదవ లేదు. అయితే అందులోనూ అంజలి గురించి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో తెలుగు తనం ఉట్టిపడేలా పరికినీతో అందరి దృష్టి ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించిన ప్�
ఎస్ఆర్ ఎడిటర్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. నితిన్ హీరోగా ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా, చాలాకాలం నుంచి చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఒక్కొక్కటిగా క్రేజీ అప్డేట్�
యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వాన్ తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది.
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. RC15 నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక షూట్‌ని షెడ్యూల్ చేసారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి ప్�
రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ
“ఆర్ఆర్ఆర్” తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం “ఆర్సి15”. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు “వకీల్ సాబ్” బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్