(జూన్ 16న నటి అంజలి పుట్టినరోజు)మునుపటిలా తెలుగమ్మాయిలు చిత్రసీమలో రాణించలేకపోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్రసీమలో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని పరిస్థితుల కారణంగా అయితేనేమి, ఇతరత్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంతగా నటనారంగంవైపు ఆసక్తి చూపించడం ల�
తెలుగమ్మాయి అంజలి ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ హోమ్లీ బ్యూటీకి గాసిప్ లతో ఇబ్బంది తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నటి అంజలి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. �
టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తు�
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబ