Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.…
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాను ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ…
Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.. ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి…
Anjali : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ ఏడాది అంజలి కోన వెంకట్ తెరకెక్కించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధం అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్…
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల…
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా…
Vishwak Sen’s Gangs of Godavari Teaser Update: గామి ఇచ్చిన విజయంతో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌సేన్.. మరో సినిమాను విడుదలకు చేసేందుకు సిద్దమయ్యాడు. ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ…
టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది..విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి.. అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. ఏదొక వార్తతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. తాజాగా…
Anjali to marry a producer soon : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూ మరోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టి రిలీజ్ కి కూడా రెడీ…
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.