హీరోయిన్ అంజలి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ను…
తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ప్రస్తుతానికి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యలో ” గీతాంజలి మళ్లీ వచ్చింది ” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఈ 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి స్పందించింది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఆమె ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని కామెంట్ చేస్తూనే.. కొన్ని విషయాలను మాత్రం…
తన వివాహం గురించి వస్తున్న పుకార్ల గురించి తాజాగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ లో హీరోయిన్ అంజలి స్పందించింది. ఇప్పటికే తనకు నాలుగైదు సార్లు పెళ్లి చేసేసారు కాబట్టి., ఇంట్లో వాళ్లకి పెళ్లి వార్తలు మీద నమ్మకం పోయిందని తాను ఎవరినైనా అబ్బాయిని తీసుకువెళ్లి చూపిస్తే తప్ప వాళ్ళు నమ్మే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ.. కానీ., ఇప్పుడు తనకు కనీసం తన పెంపుడు కుక్కతో బయటకు వెళ్లే సమయం…
Anjali to marry a producer soon : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూ మరోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టి రిలీజ్ కి కూడా రెడీ…
Anjali: షాపింగ్ మాల్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకొంది తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తరువాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. ఇక మధ్యమధ్యలో ఐటెం సాంగ్స్ చేస్తూ కూడా పాపులర్ అయ్యింది.